PM Modi Inaugarated Asia's Largest Aero India 2023 in bangalore Karnataka that goes for 5 days | బెంగళూరులో ఏరో ఇండియా- 2023 కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి కూడా పాల్గొన్నారు.

#PMModi
#AeroIndia2023
#Bangalore
#Karnataka
#AeroShow